అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెల 28 వ తేదీ అర్ధరాత్రి ఇండియా పై 25% దిగుమతి సుంకం ప్రకటించిన తరువాత ఎగుమతిదారులు వెనామీ రొయ్యల ధరలను 100 కౌంట్ రూ.270 నుండి రూ.230 కి తగ్గించారు, మిగతా కౌంట్ లకు ఆ ప్రకారం తగ్గించారు.
అయితే రాష్ట్రం ఎక్కడ వెనామీ రొయ్యలు ప్రాసెస్సింగ్ ప్లాంట్ లకు సరిపడ అందుబాటులో లేనందువలన మరల వెనామీ రొయ్యల ధరలను ఎగుమతిదారులు పెంచడం మొదలు పెట్టారు.
రేపటి నుండి కౌంట్ వారిగా వెనమీ రొయ్యల ధరలు.
30 | 430 |
40 | 370 |
50 | 340 |
60 | 320 |
70 | 300 |
80 | 280 |
90 | 260 |
100 | 250 |
